getapujari.com logo
vinayakudu
narasimhaswamy
థి గ్రేట్ సప్తర్షి రిసేర్చింగ్ టీం | ఎవరితో ఎలా మాట్లాడాలి? | 56 అక్షరాల అక్షరమాల కవిత | గోవు వర్ణన | గరుడ గమన తవ చరణకమలమిహ | శ్రీ కృష్ణుని మేలుకొలుపు | మన పల్లె జీవనం - మన పల్లె సోయగం | శివుడు యొక్క 19 అవతారాలు మీకు తెలుసా? | ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు | నక్షత్ర మంత్రాలు | శ్రీశైల రగడ (శ్రీశైల మానసిక యాత్ర) | దర్భ యొక్క ప్రాముఖ్యం | మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు? | ఏక వింశతి పత్రాలు | శ్రీ గురు రామాయణ సుధ
శ్రీ గురు రామాయణ సుధ << బాక్
రచయత్రి: శ్రీమతి తమ్మిన పరమాత్మ గారు
sri guru ramayana sudha

పరిచయం:"శ్రీ గురు రామాయణ సుధ" రగడ ఛందో మాలికలుగా రెండు భాగములు గల దీనిలో మొదటి భాగంలో బాలకాండము,అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కిండకాండము గాను, రెండవ భాగంలొ సుందరాకాండము, యుద్ధకాండముగాను " పాఠ్యే గేయే చ మధురం" అనునట్లుగా ఉభయతారకంగా పాడుకునేందుకు, చదువుకునేందుకు రగడ ఛందస్సులలో నవ్యంగా, భవ్యంగా, శ్రావ్యంగా, సంగీతాత్మకంగా, దీర్ఘాంతాలతో,అద్భుతమైన ప్రతిభ కనపరిచి,వృషభగతి, ద్విరదగతి, తురగవల్గన, జయభద్ర, హరిగతి రగడలతో దాదాపుగా 8500 పైచిలుకు పద్యాలతో శోభాయమానములతో, వేరువేరు ఛందస్సులలో, వేరువేరు తాళం కూడా నిబిడీకృతమై వుండడంవల్ల గాయకులు, కానివారుకూడా వారి కిష్టమైన రాగములలో పాడుకొనవచ్చు. ఈ గ్రంద మాలికలు ప్రతి ఒక్కరు చదవగలరని, ఆశిస్తూ...


సూచన : మా ఈ వెబ్ సైట్ ద్వారా ఎన్నొ రకల మంచి విషయలను ఒకేచొట ప్రజలకు అందచేయలన్న సదుద్దేశ్యం తొ మాకు తెలిసిన, ఎందరో మహనుభవుల నుంచి తెలుసుకన్న, వివిధ రకల గ్రంధముల నుంచి సేకరించిన వివరాలను మీకు అందించటం జరిగింది. మాకు తెలిసిన వివరాలను సాధ్యమైనంత జాగ్రత్తగా పర్యవెక్షించి ఉంచుతున్నము, కాని ఇంకా ఎమైన కొత్త విషయలు చెర్చాలి అన్న, లెక ఉన్నవాటిలొ ఎమైన మార్పులు చెయాలి అన్న , మీ వ్యాఖ్యలు మేము గౌరవిస్తాము. మా "సంప్రదించండి" లింక్ ద్వారా వివరాలను తెలియచేయండి.

Ad Banner